Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పంచగని » వాతావరణం

పంచగని వాతావరణం

పంచగని సందర్శించడానికి అనువైన సమయంపంచగని లో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. పంచగని చుట్టూ ఉన్న 5 కొండలు ఇక్కడి వాతావరణాం చల్లగా ఉండేట్లు చేస్తాయి.సంవత్సరం లో ఎప్పుడైనా ఆహ్లాదంగా ఉండే  ప్రదేశం పంచగని.  

వేసవి

ఎండాకాలంఇక్కడ మార్చ్ నుంచీ మే వరకూ ఎండాకాలం. ఈ కాలం లో ఉష్ణోగ్రతలు సుమారు 35 °ఛ్ నుంచీ 20°ఛ్  వరకూ ఉంటాయి. వాతావరణం లో తేమ శాతం తక్కువగా ఉంటుంది. ఈ సమయం లోనే స్ట్రా బెర్రీ పళ్ళ ఉత్సవం ఇక్కడ జరుగుతుంది.

వర్షాకాలం

వర్షాకాలంజూన్ నెలలో వర్షాలు ప్రారంభం అయ్యి సెప్టెంబర్ నాటికి తగ్గుముఖం పడతాయి. ఇక్కడ వర్షపాతం అంత ఎక్కువగానూ కాక తక్కువగాను కాక మధ్యస్థంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి సాధారణంగా పర్యాటకులు ఇది అనువైన కాలం గా భావిస్తారు.

చలికాలం

శీతాకాలంశీతాకాలంలో ( డిశంబర్ నుంచి ఫిబ్రవరి వరకు) ఇక్కడి సగటు ఉష్ణోగ్రత 16°ఛ్ గా ఉంటుంది. ఈ సమయం పంచగని ప్రాంతాన్ని అన్వేషించడానికి అనువైనది.