సజ్జా కోఠి అంటే శిక్షల అమలు గది దీనిని 1008 లో నిర్మించారు. ఈ ప్రదేశంనుండి శివాజి మహారాజ్ అతి లాఘవంగా తప్పించుకుని తన మరణ శిక్షనుండి బయట పడ్డాడు. ఈ భవనం మూడు అంతస్తులుగా ఉండి. మొగలాయి శిల్పశైలి కలిగి ఉంటుంది. ఈ ప్రదేశంలోనే శంబాజీ తన నేరాలకు తన తండ్రిచే జైలుపాలు చేయబడ్డాడు. సజ్జా కోఠి పచ్చటి ప్రదేశాల మద్య కలదు. ఇక్కడనుండి అందమైన వారణా వ్యాలీ కూడా చూడవచ్చు.