అస్సన్ సరస్సు, పాంట సాహిబ్ నుండి 4 కి. మీ. దూరంలో ఉన్నది. దీనిని హిమాచల్ ప్రదేశ్ టూరిజం డిపార్టుమెంటు వారు ఒక ప్రముఖ పర్యాటక స్థలంగా పెంపొందిస్తున్నారు. ఇక్కడ బాగా ప్రాచుర్యం చెందిన వినోదాత్మక క్రీడలు,స్పీడ్ బోటింగ్,రోయింగ్, తెడ్డు మరియు తెరచాప బోటింగ్ వంటివి పర్యాటకులకొరకు ఉన్నాయి. సందర్శకులు ఇంకా సాహసోపేతమైన క్రీడలు, వాటర్ స్కీయింగ్ మరియు హోవర్ క్రాఫ్ట్ రయడ్స్ వంటి వాటిలో కూడా పాల్గొనవొచ్చు.