కటాసన్ దేవి ఆలయం, పాంట సాహిబ్-నహన్ రోడ్ మీద ఉన్నది. ఇది చాలా పురాతనమైనది. దీనిని 'ఉత్తం వాలా బారా బాన్' అని కూడా అంటారు. ఇక్కడే సిర్మౌర్ సైనికులు, గొప్ప సైన్యం అయిన ఘులామ్ ఖాదిర్ ఖాన్ రోహిఒల్లను ఎదుర్కొన్నారు. ఇది పాంట సాహిబ్ నుండి 30 కి. మీ. దూరంలో ఉండి, ఈ కటాసన్ దేవి ఆలయాన్ని సందర్శకులు సులభంగా చేరుకోగాలుగుతున్నారు.