శివ దేవాలయం,పాంట సాహిబ్ నుండి 4.5 కి. మీ. అవతల ఉన్న పత్లియన్ లో ఉన్నది. హిందూ పురాణాల ప్రకారం, దుష్ట శక్తులను వినాశనం చేసే దేవుడు, శివుడు, ఈయనకు ఈ ఆలయం అంకితం చేయబడింది. ఈ దేవాలయానికి చుట్టూ పచ్చని వారి పొలాలు మరియు సాల్ చెట్లు ఉండి, దీని అందాన్ని ఇనుమడింప చేస్తూన్నాయి. ఇందులో ఉన్న 'శివ లింగం' రోజురోజుకి పెరుగుతున్నాడని ఇక్కడి స్థానికుల నమ్మకం.