Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాతానం తిట్ట » ఆకర్షణలు
  • 01పెరుంతేనరూవి జలపాతాలు

    పెరుంతేనరూవి జలపాతాలు ఎంతో అందమైనవి. ఈ ప్రదేశం పాతానం తిట్ట నుండి 36 కి.మీ.ల దూరం కలదు. ఈ జలపాతాలు చివరకు పంబా నదిలో కలిసిపోతాయి. జలపాతాలు సుమారు 100 అడుగుల ఎత్తునుండి ఒక లోయలోకి పడి అద్భుతంగా కనపడతాయి. అందమైన పరిసరాలు, జలపాతం ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక స్ధలంగా...

    + అధికంగా చదవండి
  • 02అరణ్ముల పార్ధసారధి దేవాలయం

    అరణ్ముల పార్ధసారధి దేవాలయం పాతానం తిట్ట సమీపంలోని అరణ్ముల అనే చిన్న గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంబా నది ఒడ్డున అందమైన పరిసరాలలో కలదు. దేవాలయంలో క్రిష్ణుడి అవతారమైన పార్ధసారధి ప్రధాన దైవం. చేతితో సుదర్శన చక్రం ధరించి ఉంటాడు. ఈ దేవాలయాన్ని కేరళ ప్రాచీన శిల్పశైలిలో...

    + అధికంగా చదవండి
  • 03మలంకార మార్తోమా సిరియన్ చర్చి

    మలంకార మార్తోమా సిరియన్ చర్చి

    మలంకార మార్తోమా సిరియన్ చర్చి పాతానం తిట్ట జిల్లాలో తిరువాళ్ళలో కలదు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన చర్చి. దీనిని సెయింట్ ధామస్ తన కేరళ సందర్శనలో స్ధాపించారు. ఈ చర్చి సుమారు క్రీ.శ. 52 వ శతాబ్దంకి చెందినదని చెపుతారు. సెయింట్ ధామస్ జీసస్ శిష్యులలో ఒకరు. క్రైస్తవ...

    + అధికంగా చదవండి
  • 04మంజినిక్కర చర్చి

    మంజినిక్కర చర్చి

    మంజినిక్కర చర్చి ఒక యాత్రా స్ధలం. ఇది మంచినిక్కరలో కలదు. ఇది. పాతానంతిట్ట పట్టణానికి 4 కి.మీ.ల దూరం. మతగురువు ఆంధియోడ్ మార్ ఇగ్నేషస్ ఇలియాస్ -3 భారత దేశాన్ని 1931 లో సందర్శించినపుడు ఆయన ఈ చర్చిని సందర్శించాడు. ఆ ప్రదేశం అందాలకు అచ్చెరువొంది , ఈ ప్రదేశం ఎంతో...

    + అధికంగా చదవండి
  • 05ములూర్ స్మారకం

    ములూర్ స్మారకం ములూర్ ఎస్ పద్మనాభ పాణిక్కర్ ( 1869 – 1931) పేర నిర్మించారు. ఈయన ఒక ప్రఖ్యాత కవి మరియు సంఘ సంస్కర్త. దేశ స్వాతంత్రానికి ముందటి కాలంనాటివాడు. ములూరు స్మారకం పాతానంతిట్టకు 12 కి.మీ.ల దూరంలోకల చిన్నగ్రామమైన ఎలవుంతిట్టలో కలదు. ఈయన...

    + అధికంగా చదవండి
  • 06కదమనిట్ట దేవి దేవాలయం

    కదమనిట్ట దేవి దేవాలయం

    కదమనిట్ట దేవి దేవాలయం పాతానం తిట్టకు 6 కి.మీ.ల దూరంలో ఒక చినన్న గ్రామంలో కలదు. ఈ దేవాలయం పదయాని అనబడే పదిరోజుల డేన్స్ కార్యక్రమాలకు ప్రసిద్ధి. పదయాని నాట్యాన్ని కేరళలోని అనేక భగవతి దేవాలయాలలో ప్రదర్శిస్తున్నప్పటికి, ఈ దేవాలయంలో ఇది విశేషం సంతరించుకొంది. ప్రతి...

    + అధికంగా చదవండి
  • 07భగవతి దేవాలయం

    భగవతి దేవాలయం

    ప్రాచీన శిల్పశైలికి భగవతి దేవాలయం ప్రసిద్ధి. ఎన్నో రకాల వాల్ పెయింటింగులు, రాతి చెక్కడాలు కనపడతాయి. పాతానం తిట్ట నుండి 9 కి.మీ. ల దూరంలోని మళయాళ ప్పుజ్జలో ఈ భగవతి దేవాలయం కలదు. ఇక్కడి అమ్మవారి విగ్రహం భద్రకాళిని పోలి ఉంటుంది. ప్రతిఏటా ఫిబ్రవరి మరియు మార్చిలలో 11...

    + అధికంగా చదవండి
  • 08త్రివేణి సంగమం

    త్రివేణి సంగమం శమరిమల వెళ్ళే మార్గంలో కలదు. ఈ ప్రదేశంలో యాత్రికులు పుణ్య స్నానాలు ఆచరించి శబరిమల వెళతారు. త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలిసిన ప్రదేశం. ఈ ప్రదేశంలో పంబానది మణిమాల నదిలో ఉత్తరంలోకలుస్తుంది. అచ్చంకోవిల్ నది దక్షిణ దిశలో కలుస్తుంది.

    పంబానదిని...

    + అధికంగా చదవండి
  • 09వాలియకోవిక్కల్ దేవాలయం

    వాలియకోవిక్కల్ దేవాలయం

    వలియకోవిక్కల్ దేవాలయం అంచనకోవిల్ నది ఒడ్డున కలదు. పాతానం తిట్టకు ఇది. 15 కి.మీ.ల దూరం. ధర్మ శాస్తకు చెందిన ఈ వలియకోవిక్కల్ దేవాలయం పండాలం రాజులచే నిర్మించబడింది. స్వామి అయ్యప్పనే ధర్మశాస్త అని కూడా అంటారు. పంపానది ఒడ్డున ఈయననె కనుగొన్నట్లు చెపుతారు.

    ఈ...

    + అధికంగా చదవండి
  • 10కొడుమాన్ చిలంతియాంబళం దేవాలయం

    కొడుమాన్ చిలంతియాంబళం దేవాలయం

    కొడుమాన్ చిలంతియాంబళం దేవాలయం పాతానం తిట్ట కు 16 కి.మీ.ల దూరంలో కలదు. ఇది కొడుమాన్ అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయంలో మహలక్ష్మీ ప్రధాన దైవం. కుల, మత విచక్షణ లేకుండా ఈ దేవిని ఇక్కడివారు ఆరాధిస్తారు. ఈ దేవాలయాన్ని శక్తిభద్ర రాజులు నిర్మించారు.

    కొడుమాన్ ప్రసిద్ధ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri