Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాతానం తిట్ట » ఆకర్షణలు » మలంకార మార్తోమా సిరియన్ చర్చి

మలంకార మార్తోమా సిరియన్ చర్చి, పాతానం తిట్ట

1

మలంకార మార్తోమా సిరియన్ చర్చి పాతానం తిట్ట జిల్లాలో తిరువాళ్ళలో కలదు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన చర్చి. దీనిని సెయింట్ ధామస్ తన కేరళ సందర్శనలో స్ధాపించారు. ఈ చర్చి సుమారు క్రీ.శ. 52 వ శతాబ్దంకి చెందినదని చెపుతారు. సెయింట్ ధామస్ జీసస్ శిష్యులలో ఒకరు. క్రైస్తవ బోధకుల.

ఈ చర్చి ప్రాచీన క్రైస్తవమత బోధనకు భారత ఉపఖండంలో ప్రసిద్ధి గాంచింది. క్రిస్టమస్, పేషన్ వీక్ మరియు ఓర్మపెరున్నాల్ ఉత్సవాలు ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్ 1 మరియు 2వ తేదీలలో జరుపుతారు. అన్నిటికంటే పేషన్ వీక్ ఉత్సవం ప్రసిద్ధి చెందినది. ఇది ఈస్టర్ రోజుకు ముగుస్తుంది. పర్యాటకులు ఈ చర్చి సందర్శన తప్పక చేయాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat