Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాతానం తిట్ట » ఆకర్షణలు » త్రివేణి సంగమం

త్రివేణి సంగమం, పాతానం తిట్ట

2

త్రివేణి సంగమం శమరిమల వెళ్ళే మార్గంలో కలదు. ఈ ప్రదేశంలో యాత్రికులు పుణ్య స్నానాలు ఆచరించి శబరిమల వెళతారు. త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలిసిన ప్రదేశం. ఈ ప్రదేశంలో పంబానది మణిమాల నదిలో ఉత్తరంలోకలుస్తుంది. అచ్చంకోవిల్ నది దక్షిణ దిశలో కలుస్తుంది.

పంబానదిని దక్షిణ గంగ అని భావిస్తారు. త్రివేణి సంగమాన్ని లక్షలాది యాత్రికులు దర్శించి పుణ్య స్నానాలు చేస్తారు. ఈ ప్రదేశ అందాలు చూడముచ్చటగా ఉంటాయి.  మలంకార మార్తోమా సిరియన్ చర్చి

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri