షాపూర్ కన్డికోట ను 1505 లో జస్పాల్ సింగ్ పతానియ అనే ప్రసిద్ధ రాజపుత్ర నేత నిర్మించాడు. ఇక్కడనుండి నూర్పూర్, కాంగ్రా రాజ్యాలు పాలించాడు. కోటలో అనేక అందమైన మసీదులు, టెంపుల్స్ కలవు. ఈ కోట పరిసరాలు అక్కడ కల రావి నది మరియు హిమాలయాల తో ఎంతో అందంగా వుంటాయి.