Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాట్న » ఆకర్షణలు » విహార్ షరీఫ్

విహార్ షరీఫ్, పాట్న

1

బీహార్ షరీఫ్, పురాతన ఓడంతపురి విశ్వవిద్యాలయ ప్రదేశం, ఇది బౌద్ధ అభ్యాసానికి ఒక ముఖ్య కేంద్రం. ఈ ప్రదేశం ఈ ప్రాంత చరిత్ర మొత్తంలో ఆధిపత్య ఉనికిని చాటుతుంది. బీహార్ షరీఫ్ లోని ఈ సమాధి సయ్యిద్ ఇబ్రహీం మల్లిక్ అనే పేరుగాంచిన సాధువుకు చెందినది. ఈ సమాధి పీర్ పహరి కొండపై ఉంది. ఈ సమాధి, అరుదైన నాణ్యత గల ఇటుకలతో నిర్మించిన నిర్మాణం, ఇది గత 600 సంవత్సరాలుగా వాతావరణాన్ని, ఆ సమయంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నిలిచింది.

ఈ సాధువు తోపాటు ఈ గోపురం లోపల ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 10 సమాధులు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri