ఫుల్వారి షరీఫ్, సూఫిమత పురాతన కేంద్రంగా పిలువబడింది, ఇక్కడికి తరచుగా అనేక సూఫీ సన్యాసులు వస్తూ ఉంటారు. పురాతన కాలంనాటి సూఫీ సన్యాసులు మతపరమైన, సాంఘిక, సాంస్కృతిక అభివృద్ధికి ప్రధాన కేంద్రాలలో ఒకటిగా బీహార్ ని తయారుచేసారు. అదే విధంగా, ఫుల్వారి షరీఫ్ ప్రేమ, సహన౦తో కూడిన సందేశాన్ని వ్యాపింపచేసిన సుఫీ సన్యాసులకు ఇష్టపడే నగర౦గా మారింది. గతంలో గొప్ప నిర్మాణ శైలిని కలిగి ఉన్న ఈ సంగి మసీదు ఎరుపు రంగుతో నిర్మించబడింది. ఈ మసీదు సమీపంలో లాల్ షాహ్ బాబా మందిరం ఉంది.