శ్రీకృష్ణ విజ్ఞాన కేంద్రం సందర్శించ దగ్గ గొప్ప ప్రదేశం. వినోద విజ్ఞాన గ్యాలరీ, ప్రసిద్ధ విజ్ఞాన గ్యాలరీ, విశ్వరూప, 3D ప్రదర్శన, సముద్రాలూ, జురాసిక్ పార్క్, వికాసం వంటి కొన్ని ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి.
విజ్ఞాన ఆశక్తిని పెంపొందించే లక్ష్యంతో అనేక అద్భుతమైన పరస్పర ప్రదర్సనలు, అనేక గ్యాలరీలు ప్రతిబింబం, భ్రమ కలిగించే చిత్రాలు, 3D చిత్రాలు, వైద్య చిత్రాలు, రంగుల భావనలు, డిజిటల్, వర్చువల్ ఇమేజింగ్ భావన అనేక ఆసక్తికరమైన ప్రదర్శనలకు తార్కాణంగా ఉన్నాయి. ఈ ప్రాంగణంలో ఫలహరశాల కూడా ఉంది.