పావగడ చంపానేర్ పక్కన కల ఒక కొండ. దీనిపై మహాకాళి టెంపుల్ కలదు. చుట్టుపట్ల ప్రదేశాలు మహాకాళి టెంపుల్ మహమద్ బేగ్డా చంపానేర్ ను వశం చేసుకొనక ముందే కలదు. పావగడ ప్రణాలికా బద్ధ నగరం. నేటికి ఈ టెంపుల్ కి భక్తులు వస్తూనే వుంటారు. కాలినడకన కొండపై టెంపుల్ చేరవచ్చు. లేదా రోప్ వే ఉపయోగించవచ్చు. ఇక్కడ కాలి మాత ఎర్రట ముఖం మరియు శరీరం కలిగి వుంటుంది. టెంపుల్ లో మాత విగ్రహాలు, యంత్రాలు కలవు. టెంపుల్ భక్తుల కొరకు అధిక సమయం తెరచి ఉంచుతారు. సోలంకి రాజ పుత్రులు నిర్మించిన కోట ఒకటి ఇక్కడ కలదు. ఇప్పటికి గోడలు కనపడతాయి. కోటలో పడవ శతాబ్దం నాటి ఒక హిందూ టెంపుల్ కలదు. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడ ఇంకా హిందూ మరియు జైన్ టెంపుల్స్ కూడా కలవు.
ఎలా చేరాలి ఈ ప్రదేశం రైలు, రోడ్డు మార్గాలలో దేశం లోని అన్ని ప్రాంతాలకు కలుపబడి వుంది. ఎయిర్ పోర్ట్ రాజ్ కోట్ లో కలదు.