బిర్లా మ్యూజియం తప్పక చూడదగిన ప్రదేశం. ప్రత్యేకించి సైన్స్ మరియు టెక్నాలజీలలో ఆసక్తి కలవారు చూడాలి. ఇది బిట్స్ పిలాని లోని విద్యా విహార్ కేంపస్ లో కలదు. ఈ మ్యూజియంలో ఆధునిక సైంటిఫిక్ పరికరాలు, సైన్స్ సంబంధిత డయాగ్రంలు, వర్కింగ్ మోడల్స్, ఛార్టులు మరియు ఫొటో గ్రాఫులు సైన్స్ మూల సిద్ధాంతాలను వివరిస్తూ ప్రదర్శించబడతాయి.