తాల్ కేదార్ పితోర్ ఘర్ పట్టణం నుండి 8 కి.మీ.ల దూరంలో కల క్షేత్రం. సన్నని మార్గం టెంపుల్ కు చేరుస్తుంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తున కలదు. శివరాత్రి పండుగ సందర్భంగా వేలాది భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ ప్రదేశంలో కల నకులేస్వర్ టెంపుల్, అయిన్చోలి గుళ్ళను కూడా పితోర్ ఘర్ నుండి ట్రెక్కింగ్ లో కూడా చేరవచ్చు.