Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పొల్లాచి » ఆకర్షణలు » మాసాని అమ్మన్ తిరు కొయిల్

మాసాని అమ్మన్ తిరు కొయిల్, పొల్లాచి

3

ఈ గుడి లో మాసాని అమ్మన్ దేవత వుంటుంది. ఈ దేవత సర్ప శరీరం కలిగి వుంటుంది. ఈ టెంపుల్ పోల్లచికి 24 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ కు వచ్చే భక్తులకు దేముడు సరిగ్గా మూడు వారాల లో తమ కోరికలు విని తీరుస్తాడనే నమ్మకం కలదు. మంగళ మరియు శుక్ర వారాలు ప్రధానం. టెంపుల్ మధ్య భాగంలో మాసాని అమ్మన్ పెయింటింగ్ వుంటుంది. ఈ టెంపుల్, రాజు మాసాన్ కు చెందిన ఒక మామిడి చెట్టు నుండి ఒక మామిడి పండు తినిన ఒక బాలిక పేరు పై నిర్మించబడింది. స్థానికులు తర్వాత ఆ బాలికను మాసాని అమ్మన్ గా పూజించారు. ఇతిహాసం మేరకు శ్రీరాముడు సీత కొరకు అన్వేషించే టపుడు ఈ టెంపుల్ సందర్శించాడని అక్కడ ధ్యానం చేసాడని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat