Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాండిచేరి » ఆకర్షణలు » చర్చ్ అఫ్ సేక్రేడ్ హార్ట్ అఫ్ జీసస్

చర్చ్ అఫ్ సేక్రేడ్ హార్ట్ అఫ్ జీసస్, పాండిచేరి

2

చర్చ్ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసస్, పాండిచేరిలోని ముఖ్యమైన చర్చిలలో ఒకటి. గోతిక్ నిర్మాణ శైలిలో కట్టిన ఈ చర్చి ఏడాది పొడవునా అనేక  మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. యేసు క్రీస్తు జీవిత చరిత్రను, కాలాన్ని తెలిపే అద్దాల కిటికీలు ఈ చర్చిలో ఎంతో ముఖ్యమైన, గమనించదగిన లక్షణాలలో ఒకటి. ఈ చర్చి చూడటానికి వచ్చిన సందర్శకులు నిర్మలమైన ప్రశాంతతను పొందుతారు. ఈ చర్చిలో మొదటి కూడిక 1907 డిసెంబర్ 17 వ తేదీన జరిగింది. చర్చి చుట్టూ చర్చి సమాజాన్ని 1908 లో స్థాపించారు. ఇటీవల కాలంలో 2008 లో ఈ చర్చి శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat