అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

డుప్లెక్స్ విగ్రహం, పాండిచేరి

తప్పక చూడండి

పాండిచేరి కు గవర్నర్ గా 1742 నుండి 1754 వరకు పనిచేసిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ విగ్రహం బీచ్ రోడ్డులో ఉంది. ఇది పాండిచేరి లోని పిల్లల పార్క్ లోపల ఉంది. 2.88 మీటర్ల ఎత్తైన ఈ విగ్రహం పార్క్ లోని దక్షిణపు వైపున ఉంది. అతని సేవలను అధికారికంగా గుర్తించిన ఫ్రెంచి ప్రభుత్వం 1870 లో దీనిని నెలకొల్పింది. ఇదే కాలంలో ఫ్రెంచి వారు   మరొక విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహం గోబెర్ట్ అవెన్యూలో ఉంది.

పాండిచేరి ఫోటోలు, డుప్లెక్స్ విగ్రహం
Image source:www.wikipedia.org

వలసల ప్రారంభ కాలంలో ఫ్రెంచి సామ్రాజ్యంలో ఒక అంతర్గత భాగమైన ఈ దివంగత గవర్నర్ భారతదేశంలో ఫ్రెంచి పాలనను స్థాపించడానికి ఎంతగానో కృషి చేయడమే కాక యోగ్యపాలకునిగా కూడా ప్రసిద్ధి చెందాడు. పాండిచేరి సందర్శించే వారికి ఈ విగ్రహం, ఇది ఉన్న పిల్లల పార్కు తప్పనిసరిగా చూడవలసినదిగా సూచించబడింది.

Please Wait while comments are loading...