సాహస క్రీడల అభిమానులు మెచ్చే మధుగిరి కోటకు వెళ్లి చూసొద్దామా !
వెతకండి
 
వెతకండి
 

పాండిచేరి వాతావరణం

ఉత్తమ కాలం పాండిచేరి సందర్శనకు శీతాకాలం ఎంతో ఉత్తమంగా ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయికి పడిపోతుంది. వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదంగా, చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. పాండిచేరి సందర్శనకు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు ఉత్తమమైనవి.

ముందు వాతావరణ సూచన
Pondicherry, India 25 ℃ Clear
గాలి: 15 from the ESE తేమ: 73% ఒత్తిడి: 1012 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Friday 24 Mar 34 ℃93 ℉ 24 ℃ 76 ℉
Saturday 25 Mar 35 ℃95 ℉ 25 ℃ 78 ℉
Sunday 26 Mar 35 ℃94 ℉ 25 ℃ 77 ℉
Monday 27 Mar 34 ℃94 ℉ 25 ℃ 76 ℉
Tuesday 28 Mar 35 ℃94 ℉ 25 ℃ 76 ℉
వేసవి

వేసవి కాలం వేసవి  కాలం పాండిచేరి లో వేడిగా, చెమటలు పట్టిస్తూ ఉంటుంది, అందువలన వేసవి నెలలలో ఇక్కడకు రాకపోవడమే మంచిది. పాండిచేరి లో వేసవి కాలం మార్చ్ నుండి జూలై వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 41  డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. 

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాలంలో పాండిచేరిలో తగు మోతాదులో వర్షాలు కురుస్తాయి. ఏడాది లోని ఈ కాలంలో ఉష్ణోగ్రతలు ఒక మోస్తరు స్థాయిలో ఉండి, పాండిచేరి సందర్శనకు ఉత్తమంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం పాండిచేరిలో శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయికి పడిపోతుంది. పాండిచేరి సందర్శనకు అనువైన సమయాలలో ఇది ఒకటి.