Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పొన్ముడి » ఆకర్షణలు » పెప్పర వైల్డ్ లైఫ్ శాంక్చురి

పెప్పర వైల్డ్ లైఫ్ శాంక్చురి, పొన్ముడి

2

పెప్పర వైల్డ్ లైఫ్ శాంక్చురి , తిరువనంతపురం - పొన్ముడి రోడ్డుపై కలదు. తిరువనంతపురానికి ఈశాన్యంగా 50 కి.మీ.ల దూరంలో కలదు. తిరువనంతపురం నుండి తేలికగా చేరవచ్చు. ఈ ప్రదేశం కొండలమయం. అనేక శిఖరాలు కలవు. పెప్పర్ డామ్ ను మొదట్లో తాగునీటి అవసరాలకు కట్టినప్పటికి, చివరకు ఈ ప్రదేశాన్ని 1983 లో ఒక శాంక్చురీగా ప్రకటించారు.

ఈ శాంక్చురీ లో వివిధ రకాల జంతువులుంటాయి. టైగర్, చిరుత, ఎలుగుబంటి, ఏనుగు, లేడి, కొండముచ్చు, నీలగిరి ధార్ మొదలైనవి కలవు. విస్తీర్ణం సుమారు 53 చ.కి.మీ.లు కలిగి వన్య ప్రియులను ఈ ప్రదేశం బాగా ఆకర్షిస్తోంది. పెప్పర వైల్డ్ లైఫ్ శాంక్చురీలోని డ్యామ్ అద్భుత ప్రదేశం. కేరళ పర్యాటక శాఖ, రాష్ట్ర అటవీ శాఖతో కలి ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకులకు అన్ని సౌకర్యాలు ఏర్పరచారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat