Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూంపుహార్ » ఆకర్షణలు » డానిష్ గవర్నర్ బంగాళా

డానిష్ గవర్నర్ బంగాళా, పూంపుహార్

1

అప్పట్లో ఈ ప్రాంతానికి అధికారిగా ఉన్న డేనిష్ గవర్నర్ అధికార నివాసంగా ఉండేందుకు ఈ భవంతిని 1784లో నిర్మించారు. ఇప్పుడది పూంపుహార్ లో తమిళనాడు పర్యాటక శాఖ కార్యాలయంగా పనిచేస్తోంది. ప్రజల సందర్శనార్ధం తెరిచిఉంచే ఈ భవంతి డేనిష్ నిర్మాణశైలికి అద్భుతమైన తార్కాణం. పూంపుహార్ లోని ప్రఖ్యాత చారిత్రిక భావంతులలో ఇదిఒకటి. పూంపుహార్ లో కల్లా అతిపెద్ద భవంతి కూడా ఇదే. పూంపుహార్ లో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఇది. పూంపుహార్ లో విదేశీ పాలన ఆనవాలుగా ఉండిపోయిన ఈ భవంతి ఏడాది పోడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కోస్తాతీర పట్టణంలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ కావటంవల్ల డేనిష్ గవర్నర్ భవంతిని తేలికగానే గుర్తుపట్టవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun