Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూంచ్ » ఆకర్షణలు » నూరి చాంబ్

నూరి చాంబ్, పూంచ్

1

నూరి చాంబ్, అందమైన ఈ ప్రదేశం జలపాతాలు మరియు పచ్చటి ప్రదేశం తో ఉంటుంది. పూంచ్ నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రదేశం ప్రఖ్యాత మొఘల్ చక్రవర్తి జహంగీర్ జీవిత చరిత్రతో అనుసంధానించబడింది. ఈ ప్రాంతం యొక్క అందానికి ముగ్ధుడైన మొఘల్ రాజు జహంగీర్ తన ముద్దుల భార్య అయిన నూర్ జహాన్ పేరునే ఈ ప్రాంతానికి పెట్టాడు. ఇక్కడ ఉన్న అందమైన జలపాతంలో రాణి గారు స్నానం చేసేవారు. ఈ జలపాతం వద్ద ఒక అద్దాన్ని కూడా రాణి గారి కోసం అమర్చారు. ఇప్పటికీ ఆ శిధిలాలని పర్యాటకులు చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri