Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ప్రాగ్ పూర్ » ఆకర్షణలు » మహారాణ ప్రతాప్ సాగర్ డాం

మహారాణ ప్రతాప్ సాగర్ డాం, ప్రాగ్ పూర్

2

మహారాణ ప్రతాప్ సాగర్ డాం, ప్రాగ్పూర్ నగరంలో బియాస్ నది పై నిర్మించిన పేరొందిన డాం. 45000 హెక్టార్ల మేర చిత్తడిలో వ్యాపించి ఉన్న ఈ డాం 450 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని రామ్సర్ సదస్సులో భారతదేశంలో ఉన్న 25 అంతర్జాతీయ చిత్తడి ప్రదేశాల్లో ఒకటిగా ప్రకటించారు. ఈ డాంకు ప్రసిద్ధ భారత యుద్ధ వీరుడు మహారాణ ప్రతాప్ పేరు పెట్టారు. పాంగ్ డాం సరస్సు లేదా పాంగ్ జలాశయంగా కూడా పిలిచే దీనిని 1975 లో నిర్మించారు, ఈ ప్రాంతానికి వచ్చే అనేక వలస పక్షుల కారణంగా తర్వాతికాలంలో దీన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించారు.

ఈ జలాశయానికి వలస వచ్చే పక్షులలో దాదాపు జాతులు సైబీరియ, మధ్య ఆసియా నుండి వస్తాయి. సుర్ఖాబ్, కొంగలు, పింటైల్స్ ఈ వన్యప్రాణి అభయారణ్యంలో కనబడే పేరొందిన వలస పక్షులలో కొన్ని. సంభార్, అరిచే లేడి, అడవి పందులు, చిరుతలు వంటి జంతువులూ సమృద్ధిగా ఈ ప్రాంతంలో కనబడతాయి. పాంగ్ జలాశయం రాష్ట్రంలో చేపలు పట్టే ప్రధాన ప్రాంతం కూడా.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri