Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ప్రతాప్ ఘడ్ » ఆకర్షణలు » సాయి నది

సాయి నది, ప్రతాప్ ఘడ్

1

సాయి నది ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ఘర్ తో సహా అన్ని జిల్లాలలోను ప్రవహిస్తుంది. ఈ నది హిందువులకు పవిత్రం. ఈ నది గురించి పురాణాలలోను, రామచరిత మానస్ లోను పేర్కొనబడింది. ఇది ఆదిగంగ గా పేర్కొనబడింది. సాయి నది గోమతి నదికి ఉపశాఖగా హర్దొఇ జిల్లాలో పుడుతుంది. లక్నో, ఉన్నావో ల గుండా ప్రవహిస్తుంది. చండిక ధాం ను తగులుతూ అనేక రీతులలో ప్రవహించి చివరకు పడమర దిశ నుండి ప్రతాప్ ఘర్ లోకి ప్రవేశిస్తుంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు ధాం లోను మరియు టెంపుల్ లోను పూజలు చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat