Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రైసన్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : 21 కిలోమీటర్ల దూరంలోని కులు గుండా రైసన్ కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.కులు కు షిమ్లా, చండీఘర్, అమృతసర్, దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి బస్సులు అందుబాటులో వున్నాయి. ప్రయాణీకులు ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో కులు నుంచి రైసన్ కు చేరుకోవచ్చు.