Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రజిం » ఆకర్షణలు » చంపారన్

చంపారన్, రజిం

1

పూర్వం చంపఝార్ అనిపిలువబడే చంపారన్ పట్టణం, రజిం నుండి షుమారు 15 కిలోమీటర్ల దూరం వద్ద ఉంది. చంపారన్ ప్రసిద్ధ వైష్ణవ పీఠం, ఇది వైష్ణవ మత స్థాపకుడైన వల్లభాచార్య సాధువు జన్మస్థలం. ఈ ఆలయ ప్రాంగణ లోపలిభాగం ఈ ప్రాంతంలో ప్రశాంత ఆధ్యాత్మికతను పెంపొందించే పాలరాయితో తయారుచేయబడింది. ఈ ఆలయ వెలుపలి భాగం, రంగురంగుల స్థంభాలు, తోరణాలతో కాంతివంతంగా కళ్ళకు కనువిందు చేస్తుంది. అంతేకాకుండా, చంపారన్ ఆలయం సాధువుల జీవిత కధలను వివరించే విగ్రహాలు గల లోపలి ప్రాంగణం ని కూడా కలిగి ఉంది.

ఈ పట్టణంలో వల్లభాచార్య సాధువు గౌరవార్ధం నిర్మించిన ఒక ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణాన్ని సుదామపురి అని అంటారు. ఈ ఆలయం హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో ఎక్కువగా గుజరాతీ భక్తులతో నిండి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri