సౌరాష్ట్రలో కల బజానా అనేక రాజ కుమారుల రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం బ్రిటిష్ ఇండియాలో భాగం గా ఉండక స్వతంత్రంగా వుండేది. రాజ్ కోట్ లో ఈ ప్రదేశం ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ రాయల్ సఫారీ క్యాంపు నిర్వహిస్తూ రాన్ ఆఫ్ కచ్ లో కల వైల్డ్ లైఫ్ సంక్చురి కి సఫారీ లు ఏర్పాటు చేస్తుంది.