వన్య జంతువుల పట్ల ఆసక్తి కలవారికి హింగోల్ గడ మంచి ప్రదేశం. అద్భుత ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. వివిధ రకాల వన్య జంతువులు, మొక్కలు చూడవచ్చు. ఈ ప్రదేశాన్ని 1984లో పర్యావరణ విద్యా కేంద్రంగా గుర్తించి గుజరాత్ పర్యావరణ విద్య మరియు రీసెర్చ్ ఫౌండేషన్ అని పేరు మార్చారు. కనుమరుగవుతున్న అనేక జంతువులు అనేకం ఇక్కడ చూడవచ్చు.