Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజనందగావ్ » ఆకర్షణలు » బిర్ఖ గ్రామం

బిర్ఖ గ్రామం, రాజనందగావ్

1

బిర్ఖ, ఛత్తీస్గడ్ లోని రాజనందగావ్జిల్లలో ఒక ధార్మిక ప్రదేశం. ఇక్కడ తూర్పు వైపుకు తిరిగిఉండే రాతితో నిర్మించిన శివాలయం ఉంది. కొండలచే చుట్టబడిన ఈ అద్భుతమైన ప్రదేశం గండై తెహసిల్ నుండి 3 కిలోమీటర్లలో ఉంది. ఈ ఆలయం పాక్షికంగా శిధిలావస్థలో ఉండడం వల్ల, ప్రధాన ఆలయం ఇప్పటికి గర్భ-గృహం, మండపం ఉంది. అవి సరైన గోడలతో, గర్భ-గృహం వద్ద యోనిపీఠంపై ఒక శివలింగ ఉంది.

ఈ ఆలయ ప్రవేశ ద్వారం ప్రత్యేకంగా తలుపులు అందంగా అలంకరించబడి ఉన్నాయి. ఘట-పల్లవ నమూనాతో చక్కగా అలంకరించి వెనుకభాగం ఉంటే, తలుపుదగ్గర శివుడు నిలబడినట్లు కనిపిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులచే పూజించబడే భైరవ నంది, వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం 10-11 శతాబ్దంలో నగవంశ పాలకులచే దీని నిర్మాణ శైలి చక్కటి పనితనంతో స్థాపించబడిందని భావిస్తారు. ఇది ఆ కాలంనాటి ప్రాంతీయ ఆలయాల విభాగంలోని కళల అద్భుతమైన పనితనాన్ని నిరూపిస్తుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat