Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రామేశ్వరం » ఆకర్షణలు
  • 01శ్రీ రామనాథస్వామి టెంపుల్

    రామేశ్వరం ప్రసిద్ధి చెందటానికి శ్రీ రామనాథ స్వామి టెంపుల్ ఒక ప్రధాన కారణం. ఇది పట్టణంలో ఒక పెద్ద గుర్తుగా వుంటుంది. దీనికి కారణం ఈ టెంపుల్ రామేశ్వరం మధ్యలో వుంటుంది. ఈ టెంపుల్ శివ టెంపుల్ ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటారు. ఈ టెంపుల్ దేశం...

    + అధికంగా చదవండి
  • 02ఆడం బ్రిజ్

    ఆడం బ్రిజ్ ను రామ సేతు లేదా రాముడి బ్రిజ్ అని కూడా అంటారు. దీనిని వానరులు రాముడు లంకను చేరి సీతను రావణుడి బారినుండి రక్షించేందుకు నిర్మించారు. రామాయణంలో ఈ బ్రిజ్ ను సేతుబంధనంగా అభివర్ణించారు.

    వాస్తవానికి ఈ బ్రిజ్ సున్నపు రాయి తో పంబన్ ద్వీపం మరియు శ్రీ లంకల...

    + అధికంగా చదవండి
  • 03అన్నాయి ఇందిరా గాంధీ రోడ్ బ్రిజ్

    పంబన్ బ్రిజ్ కి కొత్త పేరు అన్నాయి ఇందిరా గాంధీ రోడ్ బ్రిజ్ గా అధికారిక పేరుగా మార్చారు. దీనిని కంటి లీవర్ బ్రిజ్ గా పాక్ మార్గం లో కట్టారు. ఈ బ్రిజ్ రామేశ్వరం మరియు దేశ ఇతర భాగాలను కలుపుతుంది. దేశంలో సముద్రం పై కట్టబడిన రెండవ అతి పొడవైన బ్రిజ్ ఇది. దీని పొడవు 2.3...

    + అధికంగా చదవండి
  • 04అగ్ని తీర్థం

    అగ్ని తీర్థం శ్రీ రామనాథ స్వామి టెంపుల్ వెలుపల సముద్రానికి ఒక పక్కగా వుంటుంది. పురాణాల మేరకు రాముడు రావణుడిని, ఇతర రాక్షసులను వధించిన తర్వాత ఈ సముద్ర భాగంలో స్నానం చేసాడని చెపుతారు. ఇక్కడ స్నానం చేసి ఒక బ్రాహ్మణుడిని వధించిన పాపం పోగొట్టుకునేందుకు శివుడిని...

    + అధికంగా చదవండి
  • 05టెంపుల్ ట్యాంక్ లు లేదా తీర్థాలు ( రామేశ్వరం లోను మరియు చుట్టుపట్ల)

    టెంపుల్ ట్యాంక్ లు లేదా తీర్థాలు ( రామేశ్వరం లోను మరియు చుట్టుపట్ల)

    టెంపుల్ ట్యాంక్ లు లేదా తీర్థాలను రామేశ్వరం లోను దాని చుట్టుపట్ల కూడా చూడవచ్చు. ఇవి మొత్తంగా 64 వున్నాయని చెపుతారు. అందులో 24 కి మాత్రం హిందువుల ప్రాధాన్యత కలదు. వీటిలో 14 తీర్థాలు శ్రీ రామనాథ స్వామి టెంపుల్ ఆవరణలో కలవు. ఈ తీర్థాలు, కొలనులు, బావులు వలే వుంటాయి....

    + అధికంగా చదవండి
  • 06ధనుష్కోడి

    ధనుష్కోడి ఒక చిన్న గ్రామం . ఇది రామేశ్వరం ద్వీపం లో కలదు. ఇటీవలే ఇది ఒక టవున్ అయింది. ఈ విలేజ్ తూర్పు తీర ప్రాంతంలో చివరి భాగంలో కలదు. ఈ గ్రామం శ్రీలంక లోని తలైమన్నార్ నుండి 3 కి.మీ. ల దూరం మాత్రమే. ఒక ఇతిహాసం మేరకు రావణుడి సోదరుడైన విభీషణుడు, రాముడిని సేతు ను...

    + అధికంగా చదవండి
  • 07పంచముఖ హనుమాన్ టెంపుల్

    పంచముఖ హనుమాన్ టెంపుల్

    రామేశ్వరం లో శ్రీ రామనాథ స్వామి టెంపుల్ తర్వాత అయిదు ముఖాల లేదా పంచ ముఖ ఆంజనేయ టెంపుల్ ప్రసిద్ధి. ఇక్కడ శ్రీ రాముడు, సీతా, హనుమాన్ విగ్రహాలను ఉంచారు. ఈ విగ్రహాలను 1964 లో వచ్చిన పెను తుఫాను కు ధనుష్కోడి ధ్వంసం కాగా ధనుష్కోడి నుండి ఈ విగ్రహాలను తెచ్చి ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 08జడ తీర్థం

    జడ తీర్థం

    జడ తీర్థం రామేశ్వరం నుండి ధనుష్కోడి మార్గం లో 3.5 కి.మీ.ల దూరంలో వుంటుంది. ధనుష్కోడి లో స్నానం చేయటానికి వెళ్ళేవారు జడ తీర్థం లో తప్పక ఆగుతారు. ఈ తీర్థం కూడా రాముడి కధలతో ముడి పది వుంది. రాముడు అయోధ్య కు తిరిగి వెళ్ళే ముందు ఇక్కడ కొంత సేపు నివసించాడని అక్కడ ఒక శివ...

    + అధికంగా చదవండి
  • 09కోదండరామ టెంపుల్

    రామేశ్వరం లో కల కోదండరామ టెంపుల్ కు మత మరియు చారిత్రక ప్రాధాన్యత కలదు. ఈ ప్రదేశంలో శ్రీ రాముడు, రావణుడి ని వధించిన తర్వాత విభీషణుడికి రాజ్యాభిషేకం చేసినట్లు చెపుతారు. వాస్తవానికి ఈ టెంపుల్ గోడపై కల ఒక చిత్రం దీనికి సాక్ష్యంగా వుంటుంది.

    సేతు సముద్రం షిప్...

    + అధికంగా చదవండి
  • 10గంధమాదన పర్వతం

    గంధమాదన పర్వతం

    గంధమాదన పర్వతం శ్రీ రామనాథ స్వామి టెంపుల్ కు ఉత్తరాన ఒక చిన్న శిఖరం. మూడు కి.మీ.ల దూరం లో కల ఈ ప్రదేశం రామేశ్వరం లో ఎత్తైనది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ రామర్పథం టెంపుల్ ను నిర్మించారు.

    గంధమాదన పర్వతం మార్గం లో రెండు అంతస్తులతో ఒక హాలు కలదు. ఈ హాలులో ఒక చక్రంపై...

    + అధికంగా చదవండి
  • 11అరియమాన్ బీచ్

    అరియమాన్ బీచ్ పాక్ బే కు ఒక పక్కగా వుంది. ఈ బీచ్ చాలా శుభ్రంగా వుంటుంది. స్థానికులు వారాంతపు సెలవులలో ఈ ప్రదేశానికి పిక్నిక్ గా వెళతారు.

    అందంగా వుండే ఈ బీచ్ శ్రీ రామనాథ స్వామి టెంపుల్ నుండి 27 కి.మీ.ల దూరంలో కలదు. బీచ్ సుమారు 150 మీ.ల వెడల్పు 2 కి.మీ. పొడవు...

    + అధికంగా చదవండి
  • 12నంబు నయగి అమ్మన్ టెంపుల్

    నంబు నయగి అమ్మన్ టెంపుల్

    రామేశ్వరం లోని నంబు నయగి అమ్మన్ టెంపుల్ ను స్థానికులు ఎంతో గౌరవిస్తూ పూజిస్తారు. ఇది రామేశ్వరం టెంపుల్ కు 8 కి.మీ.ల దూరంలో వుంటుంది. దీనిని చేరాలంటే శ్రీ రామనాథ స్వామి టెంపుల్ నుండి ధనుష్కోడి మార్గంలో కలదు.

    ఈ టెంపుల్ లో శ్రీరాముడు విగ్రహం వుంటుంది. దసరాలలో...

    + అధికంగా చదవండి
  • 13రామలింగావిలాసం పాలస్

    రామలింగ విలాసం పాలస్ సేతుపతి రాజుల వంశానికి చెందినది. దీనిని క్రి. శ. 1674 మరియు 1710 ల మధ్య రామనాథ పురం ను పాలించిన కిజవన్ సేతుపతి నిర్మించాడు. పాలస్ లోపల ఒక పెద్ద దర్బార్ హాలు దానికి ఎదురుగా రాజ కుటుంబ సభ్యుల నివాసాలు చాలా అందంగా నిర్మించారు. పాలస్ గోడలపై రాజ...

    + అధికంగా చదవండి
  • 14కురుసడాయి ద్వీపం

    కురుసడాయి ద్వీపం

    కురుసడాయి ద్వీపం లో అంతరించిపోతున్న అనేక సముద్ర జీవులు కలవు. ఈ దీవి సందర్శించే వారు సాధారణంగా సముద్ర లేదా నీటి నిపుణులు , పరిశోధన చేసేవారుగా వుంటారు. ఇక్కడ అధికంగా పగడపు ఆల్చిప్పలు కనపడతాయి. ఈ ద్వీపం మండపం నుండి 7 కి. మీ. ల దూరం వుంటుంది. గల్ఫ్ అఫ్ మన్నార్ లో...

    + అధికంగా చదవండి
  • 15విల్లుంది తీర్థం

    విల్లుంది తీర్థం

    విల్లుంది తీర్థం హిందూ మతం మేరకు దర్శించవలసిన 24 తీర్థాలలో ఒకటి. ఈ తీర్థం రాముడు సీత కోరిక మేరకు ఆమె దాహం తీర్చటానికి సముద్రం లోకే బాణం వేసి తాగు నీటిని ఇక్కడ తెప్పించాడు. వెంటనే బావి అక్కడ ఏర్పడి రుచికరమైన నీరు లభించింది.

    ప్రతి సంవత్సరం ఈ తీర్థాన్ని వేలాది...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat