అరియమాన్ బీచ్ పాక్ బే కు ఒక పక్కగా వుంది. ఈ బీచ్ చాలా శుభ్రంగా వుంటుంది. స్థానికులు వారాంతపు సెలవులలో ఈ ప్రదేశానికి పిక్నిక్ గా వెళతారు.
అందంగా వుండే ఈ బీచ్ శ్రీ రామనాథ స్వామి టెంపుల్ నుండి 27 కి.మీ.ల దూరంలో కలదు. బీచ్ సుమారు 150 మీ.ల వెడల్పు 2 కి.మీ. పొడవు వుండి ఆహ్లాదాన్ని నెలకొల్పుతుంది.
ఈ బీచ్ అందాలను మరింత పెంచుతూ ఇక్కడ సరివి చెట్లు తోటలుంటాయి. ఒక పిల్లల పార్క్, స్విమ్మింగ్ పూర్, బోటింగ్ కృత్రిమ పిడుగులు, సర్ఫింగ్ వంటి నీటి ఆటలు కలవు. ఇవన్నీ పర్యటనను ప్రోత్సహిస్తాయి.