నార్లై రాజస్థాన్ లోని పాలి జిల్లా లో ఒక చిన్న గ్రామం నార్లై.ప్రసిద్ధ రానక్ పుర్ పట్టణం నుండి 6 కి. మీ. దూరం లో ఈ గ్రామం ఉంది.ఈ ప్రాంతం లో పర్యాటకులు అనేక జైన, హిందూ దేవాలయాలను చూడ వచ్చు.మొదటి జైన తీర్ధంకరుడైన అదినాథ్ దేవుని కి చెందిన దేవాలయ నిర్మాణం, కుడ్య చిత్రాలు పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది చెందాయి.