Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రానక్ పూర్ » ఆకర్షణలు » సూర్యనారాయణ దేవాలయం

సూర్యనారాయణ దేవాలయం, రానక్ పూర్

1

సూర్య దేవాలయం రానక్ పూర్ జైన దేవాలయం నకు సమీపంలో గల సూర్య దేవాలయాన్ని సూర్య నారాయణ్ దేవాలయం అని కూడా అంటారు.గతించిన శకపు కళాకారుల అద్భుత కళా సామర్ద్యాన్ని ఈ దేవాలయ బహుముఖ గోడ పై చెక్కిన యోధులు, గుర్రాలు, ఖగోళ దేవతల చిత్రాలు తెలియ చేస్తాయి.

సూర్య భగవానుడు రధాన్ని నడుపుతూ దర్శనమిస్తాడు.సూర్య దేవుని ఆశిస్సుల కోసం దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.సూర్య దేవాలయానికి దగ్గరలో గల అంబా మాత ఆలయాన్ని కూడా భక్తులు సందర్శిస్తుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri