రాంచి లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. రాంచి హిల్ పైన ఒక శివాలయం కలదు. ఈ టెంపుల్ కు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. ఇక్కడ జరిగే స్రావాన్ మేలా కు హిందువులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. కొండ దిగువ భాగంలో ఒక లేక్ కలదు. దీనితో ఈ ప్రదేశ అందాలు మరింత అధికంగా కనపడతాయి. స్థానికులు ఈ ప్రదేశాన్ని ఒక పిక్నిక్ స్పాట్ గా ఆనందిన్చాగా, పర్యాటకులు ట్రెక్కింగ్, రాక్ క్లిమ్బింగ్ వంటివి చేసి ఆనందిస్తారు.