Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాంచి » ఆకర్షణలు » టాగోర్ హిల్

టాగోర్ హిల్, రాంచి

1

సిటీ కి ఉత్తరాన 4 కి. మీ. ల దూరంలో టాగోర్ హిల్ కలదు. ఇది టాగోర్ కుటుంబానికి సంబంధించినది. సుమారు 300 అడుగుల ఎత్తున కొండపై ఈ ప్రదేశం కలదు. రవీంద్రనాథ్ టాగోర్ ఈ ప్రదేశం లో కూర్చుని చాలా గ్రంధాలు వ్రాశాడని చెపుతారు. ప్రశాంతం మరియు అందమైన ఈ ప్రదేశం ఆయన రచనలకు ఎంతో సౌకర్యంగా వుండేది. టాగోర్ హిల్ దిగువన దివ్యయాన్ మరియు అగరాన్ వొకేషనల్ సంస్థ మరియు రామకృష్ణ మిషన్ ఆశ్రమం కలవు. ఒంటరిగా గడిపేందుకు, మరియు ట్రెక్కింగ్ సాహసాలకు ఈ టాగోర్ హిల్ ఎంతో అనుకూలమైనది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri