Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాణిఖెట్ » ఆకర్షణలు » బిన్సార్ మహాదేవ్ ఆలయం

బిన్సార్ మహాదేవ్ ఆలయం, రాణిఖెట్

1

బిన్సార్ మహాదేవ్ ఆలయం రాణిఖేత్ నుండి 15 కి.మీ.ల ప్రయాణ దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ మత దేవాలయం. సముద్ర మట్టానికి 2480 మీటర్ల ఎత్తులో ఒదిగిన, ఈ ఆలయం పచ్చని దేవదారు అడవితో చుట్టబడి ఉంది. హిందూ మత దైవం శివునికి అంకితమైన ఈ ఆలయం 10 వ శతాబ్దంలో నిర్మించారు. ఒక నమ్మకం ప్రకారం, ఈ ఆలయం కేవలం ఒక్క రోజులో నిర్మించారు. పిల్లల కోసం అరచేతిపై దీపం వెలిగించి ప్రార్థనలు చేసేందుకు చాలామంది మహిళలు, ‘వైకుంఠ చతుర్దశి' యొక్క పవిత్రమైన దినాన ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

మహేష్ మర్దిని, హర్ గౌరీ మరియు గణేష్ వంటి హిందూ మత దేవతల విగ్రహాలు ప్రతిష్టించిన ఈ ఆలయం చక్కని నిర్మాణం కలిగి ఉంది. మహేష్ మర్దిని విగ్రహం, 9 వ శతాబ్దానివి గా భావించే నగరలిపి వ్యాఖ్యల తో చెక్కబడి ఉంది.. పితు చక్రవర్తి తన తండ్రి బిందు యొక్క ప్రేమపూర్వక స్మృతికి చిహ్నంగా నిర్మించడం వల్ల, ఈ మందిరాన్ని బిందేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat