Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాణిఖెట్ » ఆకర్షణలు » చౌఖుటియా

చౌఖుటియా, రాణిఖెట్

1

చౌఖుటియా రాణిఖేత్ నుండి 54 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. రాంగంగ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశానికి “నాలుగు అడుగులు”ను సూచించే కుమవూని పదం 'చౌ-ఖుట్' నుండి ఆ పేరు వచ్చింది. ఇక్కడ, నాలుగు అడుగులు నాలుగు మార్గాలను సూచిస్తాయి. మొదటి మార్గం రాంనగర్, రెండోది కరణ్ ప్రయాగ, మూడవది రాణిఖేత్ మరియు నాలుగవ మార్గం తడక్తాల్ కు దారి చూపిస్తాయి. ఖీరా అనే స్థలము కూడా ఈ నాలుగో మార్గం ద్వారా చేరుకోవచ్చు.

ఈ ప్రదేశం కత్యూరి రాజవంశం యొక్క పురాతన కోటలు మరియు శిథిలాలు చూడటానికి అవకాశాన్ని అందిస్తుంది. బియ్యం, గోధుమ మరియు మామిడి సాగుకు ప్రసిద్ధి చెందిన ఈ స్థలంలో అగ్నేరి ఆలయం మరియు లఖన్పూర్ ఆలయం అని పిలువబడే మందిరాలు ఉన్నాయి. అగ్నేరి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం నిర్వహించే ఆష్టమి మేళాకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. యాత్రికులు ఈ ప్రాంతంలో చేపల వేట కూడా చేయవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri