Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాణిఖెట్ » ఆకర్షణలు » కుమావున్ సైనిక స్థావర కేంద్ర సంగ్రహాలయం మరియు స్మారక చిహ్నం

కుమావున్ సైనిక స్థావర కేంద్ర సంగ్రహాలయం మరియు స్మారక చిహ్నం, రాణిఖెట్

1

కుమావున్ సైనిక స్థావర కేంద్ర సంగ్రహాలయం మరియు స్మారక చిహ్నం రాణిఖేత్ లో ఉన్న ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ స్మారకం, దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన సైనికుల గుర్తుగా 1974 లో నిర్మించారు. ప్రతి సంవత్సరం ఒక భారీ ఊరేగింపు నిర్వహించబడుతుంది.

1978 లో నిర్మించబడిన ఈ ప్రదర్శనశాల వారసత్వం మరియు ప్రాంత ఆచారాలను ప్రదర్శిస్తుంది. ఈ సంగ్రహాలయం ఝాన్సీ రాణి యొక్క వెండి రాజ దండము, 1962 యుద్ధ చైనా తుపాకులు, జపనీయ నిస్తంత్రి క్షేత్ర దూరవాణి ప్రదర్శిస్తుంది. సంగ్రహాలయంలో వివిధ యుద్ధాలలో ఉపయోగించిన ఆయుధాలు మరియు సేనాధిపతి టి.ఎన్. రైనా శవపేటిక ఉన్నాయి. అంతే కాకుండా, ఈ సంగ్రహాలయం కార్గిల్ యుద్ధం యొక్క అనేక పత్రాలను ప్రదర్శిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun