సదర్ బజార్ రాణిఖేత్ లోని రద్దీ గల ప్రధాన షాపింగ్ కేంద్రం. ఈ మార్కెట్ లో అనేక హోటళ్లు, భోజన శాలలు మరియు షాపింగ్ దుఖానాలు ఉన్నాయి. పట్టణం యొక్క అత్యంత రద్దీ ప్రాంతంగా భావించబడే ఈ స్థలం సందర్శకులకు ప్రత్యేక షాపింగ్ సౌకర్యాలను అందిస్తుంది. భారతీయ ఎంబ్రాయిడరీ దుస్తులు, ఈ మార్కెట్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అంతే కాకుండా, ఇక్కడి భోజన శాలలు సహేతుకమైన ధరకే రుచికరమైన స్థానిక వంటకాలను అందిస్తాయి.