Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాణిఖెట్ » ఆకర్షణలు » ఉపత్

ఉపత్, రాణిఖెట్

1

ఉపత్ ఒక అందమైన పట్టణం మరియు రాణిఖేత్ లోని ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. పట్టణం నుండి 5 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ స్థలం హిమాలయ శ్రేణుల యొక్క మంచు శిఖరాల ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడ క్రీడా ప్రేమికులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే ఒక 9-రంధ్రాల గోల్ఫ్ కోర్సు కూడా ఉంది. ఇది భారతదేశం లోనే ఎత్తైన గోల్ఫ్ కోర్సులలో ఒకటి. పచ్చని దేవదారు మరియు సిందూర అడవులతో చుట్టబడిన ఉపత్, ఆల్మోరా రహదారి మీద ఉంది.

కాళి ఆలయం కొరకు పేరు గాంచిన కాళికా పట్టణం ఈ ప్రదేశం నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉంది. ఈ ఆలయానికి మాత్రమే కాకుండా ,ఈ ప్రదేశం ఒక పెద్ద నర్సరీకి కూడా ప్రసిద్ధి చెందింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat