Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రేవా » ఆకర్షణలు » సిటీ మ్యూజియం

సిటీ మ్యూజియం, రేవా

1

సిటీ మ్యూజియం మధ్యప్రదేశ్ రాచరిక రాష్ట్రంలో మొత్తం రేవా జిల్లాలోనే చాలా సంప్రదాయ మ్యూజియంలలో ఒకటిగా ఉన్నది . ఈ మ్యూజియం అత్యధిక పురాతన వస్తువుల సేకరణ కలిగి ఉన్న మ్యూజియంలలో ఒకటిగా ఉంది. ఈ మ్యూజియంను రేవా మహారాజు యొక్క జ్ఞాపకంగా నిర్మించారు.

రేవా ప్రాంతం మరియు నగరం యొక్క చరిత్ర గురించి అన్ని విషయాలను ఒకే చోట నుంచి ఈ మ్యూజియంను సందర్శించి తెలుసుకోవచ్చు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులచే నిర్వహించబడుతున్న ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఈ సిటీ మ్యూజియంలో ఉంది.

ఒకసారి ఒక పెద్ద దోపిడీ నగర ప్రాంతంలో జరిగింది. ఆ కారణంగా అప్పటి నుండి మ్యూజియం లోపల భద్రతను పెంచారు. మ్యూజియం లోని పురాతన వస్తువులను 2000 వ సంవత్సరంలో నిర్మించిన హిందీ చిత్రం అశోక కొరకు ఉపయోగించారు. ఆ రోజు నుండి ఈ మ్యూజియం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun