దోడరా మరియు క్వార్ గ్రామాలు కొద్ది కిలోమీటర్ల దూరంలో వున్నప్పైకి సరైన రోడ్డు వీటి మధ్య లేదు. ఈ ప్రదేశాలు ఎన్నో రకాల పూవులకు, ఔషధ మొక్కలకు, సేడార్ బిర్చ్ మరియు దట్టమైన ఇతర అడవి పూల మొక్కలకు ప్రసిద్ధి. ఈ రెండు ప్రదేశాల అందాలను అక్కడి కల వాటర్ ఫాల్స్ మరింత పెంచుతాయి. కళా ప్రియులకు ఇక్కడకల చెక్క దేవాలయాలు వాటి వెనుక కల శరణ్గ్చ శిఖర నేపధ్యంలో ఆ ప్రదేశం పట్ల మరింత ఆకర్షణ అందిస్తాయి
సాహస క్రీడాకారులు తిక్రి నుండి వయా లరోట్ అంటే సుమారు 45 కి. మీ. ల దూరం ట్రెక్కింగ్ ఎంతో ఆనందంగా చేయవచ్చు. సుదాష్, లారోట్, సున్గ్రి మరియు దానవారి ప్రదేశాలు ఫిషింగ్ కు ప్రసిద్ధి.