అక్బర్పూర్ ను చరిత్రప్రియులు బాగా ఇష్టపడతారు. ఇది కైమూర్ హిల్స్ పాద భాగంలో రోహతాస్ ఘర్ నుండి అయిదు కి. మీ. ల దూరం లో వుల్న్తుంది. గొప్ప మొగల చక్రవర్తి అక్బర్ పేరుతో ఈ టవున్ వెలసింది. రోహతాస్ హెడ్ క్వార్టర్స్ కు సమీపం లో వుంటుంది . ఇక్కడ కల మాలిక్ విశాల్ ఖాన్ టూంబ్ మీరు తప్పక చూడాలి. ఈయన రోహతాస్ ఘర్ కు షాజహాన్ చక్రవర్తి గా వున్నపుడు దరోగా పదవిలో ఉండేవాడు.