ఈ ప్రదేశం లో ఒక దుర్గా మాత టెంపుల్ కలదు. దేవతను 'యక్షిణి భగవతి ' అని పిలుస్తారు. ఇక్కడే ఒక పురాతన్ దేవాలయం ' శిరాక్ భాన్ఖాంది మహదేవన్ ' అనే పేరుతో కలదు. బిక్రం గంజ్ సుబ డివిజన్ లోని దినారా బ్లాక్ కు తూర్పు లో 7 కి.మీ.ల దూరంలో ఇది కలదు. ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దుర్గా మాత ఆశీస్సులు పొందుతారు.