Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రూప నగర్ » ఆకర్షణలు » కిరాట్ పూర్ సాహిబ్

కిరాట్ పూర్ సాహిబ్, రూప నగర్

1

కిరాత్పూర్ సాహిబ్ గత వైభవానికి పవిత్ర గురుద్వారాలకు ప్రసిద్ధి. గురుద్వారా పటాల్ పూరి ఇక్కడ ప్రసిద్ధి. సిక్కులు ఇక్కడ అస్థికలు నిమజ్జనం చేస్తారు. ఆరవ సిక్కు గురు హర గోవింద్ సాహిబ్ జి ఈ ప్రదేశాన్ని 1627 లో స్థాపించాడు. ఇది గురు హర రాయి మరియు గురు హర కృష్ణన్ ల జన్మ స్థలం. ఢిల్లీ లోని మొగల చక్రవర్తి తొమ్మిదవ సిక్కు గురు శ్రీ తెఘ్ బహదూర్ తల నరికిన తర్వాత ఆ తలను ఇక్కడకు తెచ్చారు.

ఈ ప్రదేశం లో గురుద్వారా బాబన్ ఘర్ సాహిబ్ నిర్మించారు. 800 సంవత్సరాల సుదీర్ఘ కాలం బతికిన పీర్ బుద్దాన్ షా అనే ముస్లిం ప్రవక్త కూడా ఇక్కడి వాడే. ఈ ప్రదేశంలో గురుద్వారాలే కాక, కొన్ని టెంపుల్స్ మరియు దర్గాలు కూడా కలవు. ఈ ప్రదేశం రూప్నగర్ – నంగల్ – చండి ఘర్ రోడ్డులో నేషనల్ హై వే 21 పై వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun