Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రూప నగర్ » ఆకర్షణలు » విరాసత్ ఏ ఖాల్సా

విరాసత్ ఏ ఖాల్సా, రూప నగర్

4

విరాట్ ఏ ఖాల్సా ను ఖాల్సా హెరిటేజ్ మెమోరియల్ కాంప్లెక్స్ అని కూడా అంటారు. దీనిని 13 సంవత్సరాల పాటు నిర్మించి 2011 లో పూర్తి చేసారు. ఈ మ్యూజియం లో ఉంచ బడిన వస్తువులు పర్యాటకులకు సిక్కు మతం ఎలా స్థాపించారు? ఖాల్సా పంత్ ఎలా ఏర్పడింది అనేవి వివరిస్తాయి. ఇక్కడ 400 మంది కూర్చున గల ఒక ఆడిటోరియం, , లైబ్రరీ, ఎక్సిబిషన్ గేలరీ లు కలవు. ఈ ప్రదేశ డిజైన్ ఆధునికం మరియు కోట తరహా శిల్ప శైలి కలిగి వుంటుంది. స్థానికంగా దొరికే రాళ్ళు బిల్డింగ్ అందాలను రెట్టింపు చేసాయి. టూరిస్ట్ లు విరాసత్ ఏ ఖల్స ను మంగళవారం నుండి ఆది వారం వరకు దర్శించ వచ్చు (ఉదయం 9.30 గం నుండి సా. 4 గంటల వరకు ) .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri