Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సహరాన్పూర్ » ఆకర్షణలు » బొటానికల్ గార్డెన్స్

బొటానికల్ గార్డెన్స్, సహరాన్పూర్

1

ఇక్కడ కల బొటానికల్ గార్డెన్స్ ఇండియా లోనే అతి పురాతనమైనవి గాను సుమారు 1750 సంవత్సరం నాటివిగా చెపుతారు. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినది. 1887 లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించారు. అప్పటి నుండి ఈ ప్రదేశం ఈ ప్రాంత వృక్ష, జంతు అభివృద్ధికి కృషి చేస్తోంది. కలకత్తా బొటనికల్ గార్డెన్స్ తర్వాత ఈ బొటనికల్ గార్డెన్ ఇండియా లో రీసెర్చ్ లో పేరుపడింది. ఔషధ మొక్కలపై ఈ సంస్థ అనేక పరిశోధనలు చేసింది. ఈ గార్డెన్ ను హార్టికల్చరల్ ఎక్స్పెరిమెంటల్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed