Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సహరాన్పూర్ » వాతావరణం

సహరాన్పూర్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం సహరాన్ పూర్ సందర్శనకు నవంబర్ నుండి ఏప్రిల్ వరకూ ఉత్తమ సమయం. ఈ సమయంలో ఆహ్లాదంగా వుంటుంది. లేదా మీరు ఎండలు లెక్క పెట్టని వారైతే, మామిడిపండ్లు అధికంగా లభించే వేసవి నెలలు మే ,జూన్ లలో కూడా వెళ్ళవచ్చు.

వేసవి

సహరాన్ పూర్ వాతావరణం వేసవి సహరాన్పూర్ లో వేసవి మార్చ్ నుండి జూన్ వరకూ వుంటుంది. మే నెల లో అధిక వేడి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీల వరకూ వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం సహరాన్ పూర్ లో వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ సమయంలో తరచుగా ఆధిక వర్షాలు పడతాయి. ఆకాశం ఎల్లపుడూ మబ్బులు కమ్మి వుంటుంది. తేమ అధికం.

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకూ వుంటాయి.