మోహో నది మీద నిర్మించిన చిన్న డ్యాం లలో ఒకటి మోహో ఖుర్ద్ డ్యాం.ఇది సజన్ పట్టణానికి పక్కనే వుంది.జలాశయంగా పని చేసే ఈ డ్యాం జలపాతం దగ్గరలోనే వుంది. చుట్టూ పచ్చదనం తో, ఈ డ్యాం అద్భుతమైన విహార కేంద్రంగా కూడా పని చేస్తోంది.ఈత, నావ విహారం ఇక్కడ మీకు ఆనందాన్ని కలిగించే జల క్రీడలు.