ఖరాహియా, సమస్టిపూర్ లోని రోసెర ఘాట్ రైల్వే స్టేషన్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామ౦. ఈ ప్రాంతానికి “చిన్న కోల్కతా” అనే ముద్దుపేరు ఉంది, ఎందుకంటే ఇక్కడి ప్రజలు వాణిజ్య పంటగా మిరపకాయల ఉత్పత్తిని చేపడతారు. కష్టపడి పనిచేసే రైతులో వారి పనిలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు, అందువల్ల ఖరాహియా సుసంపన్న అభ్యాస ప్రదేశంగా ఉండడానికి అర్హత పొందింది.